పూర్ణానందస్వామి - ఆశ్రమం

మహద్గురు పూర్ణానంద స్వామి వారు ఒక గొప్ప యోగీశ్వరులు. మానవులను ముక్తి మార్గం లో నడిపించిన సాక్షాతూ పరమేశ్వర రూపం లో మనదగ్గరికి వచ్చారు. వీరు జన్మిచింది తమిళనాడు లోని  సుప్రసిద్దమైన మధురై క్షేత్రం లో ఆనుకుని వున్న వీధి.


వీరు మాతామహులు సుప్రసిద్ద యూగులు భారతి స్వామి వారు. వీరు భవిష్యవాణి ద్వారా వీరి కూతురు అయిన పర్వతవర్ధిని గారికి మరియు అల్లుడు అయిన సుభ్రహ్మణ్యశాస్త్రి గారికి ముందరే తెలిపినారు.


వారి గురుంచి అతి సుదీర్ఘమైన వివరణ మనకి పూర్ణానంద స్వామి వారి శిష్యులైన సాయిదాస్ గారు లింగంపల్లి ఆశ్రంలో వున్నారు. వారిని కలవాలి అంటే ఈ క్రిందన వున్నా అడ్రస్ కి వెళ్ళవచ్చు.


వీరు, ఒక తపస్సులా స్వామి వారి అనుగ్రహం తో కొన్ని సంవత్సరాలు పాటు ప్రయత్నించి మనల్నందరిని తరింప చేయ్యడానికి అద్భుతమైన గ్రంధాలను రచించారు.


నా మనవి ఏమిటి అంటే అందరు దయచేసి ఆ గ్రంధాలని చదవండి మరియు ఆధ్యాత్మిక విశిష్టతని తప్పకుండ మీరు గుర్తిస్తారు.


అడ్రస్ :


సాయి సేవ ఆశ్రమం 


శేరిలింగంపల్లి, నియర్ విజేత సూపర్ మార్కెట్,


ఫోన్: 9963869444 (మూర్తి)


ఇక మన మహద్గురువులైన పూర్ణానంద స్వామివారి  ఆశ్రమం మన ఆంధ్ర దేశం లోని శ్రీశైలం లో సున్నిపెంట దగ్గర వున్నది.


వీరు మనకి శరీరం తో వున్నది 1939 - 2000 ఏప్రిల్ వరకు వుండి ఎంతోమందిని ఆధ్యాత్మిక లోకంలో అందరిని తరింపచేసారు.


ఆర్టీసీ బస్సు లైతే హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళాలి అంటే సున్నిపెంట నుండి వెళ్తాయి. ఆశ్రమం లో ఎంతో ప్రశాంతముగా ఉంటుంది.


అడ్రస్:


స్వామి పూర్ణానంద ఆశ్రమం


సున్నిపెంట, శ్రీశైలం


ఆంధ్రప్రదేశ్